తీపి గుర్తులు
Sunday, 24 May 2015
తీపి గుర్తులు-11
మనసుని మెలిపెట్టే భాధ...
మనలని మార్చే మరోభాధలో
ఏదైనా...చేసిన వాడికి చేసుకున్నంత
కావాలని కోరుకునే హక్కులో భాధ్యత
Sunday, 17 May 2015
తీపి గుర్తులు-10
నా కలలకి రెక్కలు కట్టి లేపుకుపొమ్మన్నా..కానీ
రేయంతా నిదురపోనీయని చుప్పనాతి కలలని ఏంచేయను
Tuesday, 12 May 2015
తీపి గుర్తులు -9
వెక్కెక్కి వచ్చే వెక్కిళ్ళలో వ్యత్యాసం ఉండాల్సింది
తడవకోమారు ఎవరు తలుస్తున్నారో తెలిసిపోయేది
Tuesday, 5 May 2015
తీపి గుర్తులు-8
మనలో సంఘీభావం కొరవడింది
లేకపోతే కలలకెక్కడిది ఈ చొరవ
మన కలలు నెరవేరక పోవడమేమిటి!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)