తీపి గుర్తులు
Saturday, 31 December 2016
తీపి గుర్తులు-29
రోజులో ప్రతిక్షణం విలువైనదే
ఉదయం ఆశగా మొదలైతే
మధ్యాహ్నంకి నమ్మకం వస్తుంది
సాయంత్రం సంతోషం మోసుకొస్తే
రాత్రి సేదతీరడంతో ముగుస్తుంది.
ఎవన్నీ రోజూ మీకు జరగాలని కోరుతూ
హ్యాపీ న్యూ ఇయర్
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment