తీపి గుర్తులు
Wednesday, 22 April 2015
అసమర్థత
ప్రస్తుతం ఎవ్వరినీ నమ్మేలా లేదు
భయమేస్తుంది ఎవరి చేతుల్లో
మోసపోవడం ఇంకా మిగిలుందోనని
నా సొంతం అనుకున్నవారే
నా ఆందోళనికి కారణం...కానీ
అసలు విషయం ఏమిటంటే
నా అన్నవారు ఎవరో తెలియకనే
నా అసమర్థత చేత నాకే అవమానం
2 comments:
ఆకాంక్ష
25 April 2015 at 22:14
మరి మాలాంటి వాళ్ళం ఎలా :-)
Reply
Delete
Replies
Reply
nmrao bandi
27 April 2015 at 16:24
అవును స్వంతమనుకున్న
వాళ్ళను మరల మరల నమ్మి
మోసపోవడమన్న అనర్ధం అసమర్ధతే ...
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
మరి మాలాంటి వాళ్ళం ఎలా :-)
ReplyDeleteఅవును స్వంతమనుకున్న
ReplyDeleteవాళ్ళను మరల మరల నమ్మి
మోసపోవడమన్న అనర్ధం అసమర్ధతే ...