తీపి గుర్తులు
Wednesday, 8 April 2015
పావురాలు
ఏం సాధించాలి అనుకున్నాం, ఏం సాధించాం?
మందిరాలు కొన్ని, మజీదులు మరికొన్ని కట్టాం!
మనకన్నా పావురాలు నయం...కొన్నిసార్లు మందిరం పై
పలుమార్లు మజీదుల పైన బేధమనేది లేక వాలతాయి.
1 comment:
nmrao bandi
27 April 2015 at 16:09
మనం మత సామరస్యం బోధిస్తుంటే
అవి ఆచరించి చూపిస్తున్నాయి ...
బాగుందండి ...
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
మనం మత సామరస్యం బోధిస్తుంటే
ReplyDeleteఅవి ఆచరించి చూపిస్తున్నాయి ...
బాగుందండి ...